5/01/18, 8:45:35 AM: +91 79811 59026: _వరిధాన్యరాశియై వసుధయే వర్ధిల్ల_
_సిరిసంపదలతోటి శ్రీరూపమును దాల్ప_
_వరమీయుమోతల్లి వరలక్ష్మి సంక్రాంతి!_
_దరిజేర్చి కరుణించు కరుణాభ్ది సంక్రాంతీ!_
🌸నవ్య దివ్య భవ్య క్రాంతి.. సంక్రాంతి🌸
🌼సంక్రాంతి శుభాకాంక్షలు🌼
No comments:
Post a Comment