29/01/18, 8:27:55 AM: +91 79811 59026: *శాస్త్రోపస్కృత శబ్ద సుందర గిరః శిష్య ప్రదేయాగమా*
*విఖ్యాతాః కవయో వసంతి విషయే యస్య ప్రభోర్నిర్ధనాః ।*
*తజ్జాడ్యం వసుధాదిపస్య సుధియస్వ్తర్థం వినా-పీశ్వరాః*
*కుత్స్యాః స్యుః కుపరీక్షకై ర్నమణయో యైరర్ఘతః పాతితాః ॥*
🥀
మహా
శాస్త్రాలను సుందరంగా శిష్యులకు బోధించే పండితులు సైతం ప్రభువుని
ఆశ్రయించినా కూడా ధనహీనులై ఉంటే... అది ఆ ప్రభువు మూఢత్వమే కానీ మరొకటి
కాదు. అమూల్యమైన రత్నాన్ని వెలకట్టే వర్తకుడు దాని వెలని తక్కువగా
చెబితే... ఆ లోపము వర్తకునిదే కానీ రత్నానిది కాదు కదా!
No comments:
Post a Comment