Tuesday, January 23, 2018

21/01/18, 7:21:33 AM: Padmaja Mudigonda: 🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴


*శనివారం అంటే శ్రీనివాసునికి ప్రీతికరం ఎందుకని.....??*

* ఓంకారం ప్రభవించిన రోజు శనివారం .

* శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వారిని పీడించనని శనిశ్వరుడు వేంకటేశ్వర స్వామికి వాగ్దానం చేసిన రోజు  శనివారం .

* శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు  శనివారం .

* శ్రీనివాసుని భక్తులు మొట్ట మొదట సారి దర్శించిన రోజు శనివారం .

* ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వేంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారం .

* శ్రీ  శ్రీనివాసుని సుదర్శనం పుట్టినరోజు శనివారం .

* శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం .

* శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహ మాడిన రోజు శనివార....కనుక శ్రీనివాసునికి శనివారమంటే అంత ప్రీతి .

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

*పంచభక్ష్య భోజనం అంటే ఏమిటి.....???*

1) భక్ష్యము      : నమిలి తినుట !

2) భోజ్యము    : చప్పరిస్తే కరిగిపోయేది !

3) చోష్యము    : పీల్చుకునేది / జుర్రుకునేది !

4) లేహ్యము    : నాక్కుంటూ తినదగిన !

5) పానియము  : త్రాగేది

ఈ 5 విధాలైన పదార్దలతో కూడిన భోజనమే పంచభక్ష్య భోజనము అని అంటారు

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

*తీర్థ ప్రసాధాల్లో 4 రకాలు....*

1) జల తీర్థం
2) కషాయ తీర్థం
3) పంచమృత తీర్థం
4) పానకా తీర్థం

*జల తీర్థం*......

ఈ తీర్థం ద్వారా అకాల మరణం, సర్వరోగాలు నివారించాబాడుతాయి....అన్నీ కష్టాలు, ఉపసమానాన్ని ఇస్తాయి.....బుద్ది అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.....🌺🌺

*కషాయ తీర్థం* .......

ఈ తీర్థం కొల్హపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం , కొల్లూరు ముకాంబిక దేవాలయం, హిమచల ప్రదేశ్ జ్వాలమాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాచి దేవాలయములో ఇస్తారు .....రాత్రి పూజ తరువాత తీర్థని కషాయం రూపంలో పంచుతారు.....వీటిని సేవించటం ద్వారా కనిపెంచే - కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .....🎂🎂

*పంచామృత అభిషేక తీర్థం* .......
.
పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్నీ పనులు దిగ్విజయముగా పూర్తికావటం మరియు  బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది....

*పానకా తీర్థం* .......

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..... కారణం స్వామి పానకాన్ని నివేధ్యంగా పెట్టి, వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు....

పానకా తీర్థాలు వలన ప్రయోజనాలు....

* దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది !
* కొత్త చైతన్యం వస్తుంది !
* దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది.!
* రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం , నోరు ఎండిపోవునట్లు ఉండడం జరుగదు !
* రుమాటిజం , ఎముకలుకు సంభందించిన వ్యాధులు నయం అవుతుంది !
* దేవుని తీర్థమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది !
* జీవితంలో శత్రువుల బాధ ఉండదు!
* బుద్ది చురుకుగా పని చేస్తుంది !
* జ్జాపకశక్తి  పెరుగుతుంది !


*!! గోవింద !! గోవింద !! గోవింద !!*

No comments:

Post a Comment