05/01/18, 5:50:27 PM: +91 98660 49721: 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
సనాతన ధర్మములో విఘ్నేశ్వరుడిని పూజించడం ఒక సంప్రదాయం...
ఏ కార్యం పూర్తి కావాలన్నా అందుకు *మూడు వస్తువులు అవసరం*
🌻కర్మ.
🌻కాలం మరియు
🌻కర్త.
ఇందునే కర్త కర్మ క్రియ అని అనవచ్చు.
👉🏻🦋
ప్రతి
కార్యం సఫలం అవటానికి కర్త మరియు కర్మ సమపాళ్ళలో కృషి చేసినా కాలం
అనుకూలించక పనులు జరగవు.అందుకు కారణం _కాలం_ కాలం ఎవ్వరి ఆధీనంలో
ఉండదు.కాలం అంటే ప్రకృతి...
భాగవద్గిత లో శ్రీ
కృష్ణుడు ఈ విశ్వానికి నేను తండ్రి వంటి వాడిని ప్రకృతి తల్లి వంటిది అని
చెప్పాడు.అంటే ఏ కార్యం సఫలం అవ్వాలన్నా మనకి కాలం కలిసి రావాలంటారు....
ఈ
కాలం అనుకూలం కోసమే ఆరాధనాదులు చూస్తుంటాము....అందులో ప్రతి కార్యానికి
కలుగు *ఆటంకాలు కలుగకుండా సఫలం అవ్వాలంటే విఘ్నాలు తొలగి కాలం కలిసి
రావాలంటే విఘ్నేశ్వరుడుని ఆరాధన చేస్తాము*
సంకష్టహర
చతుర్థి అనేది ఒక వ్రతం...పురాణాలలో చెప్పబడిన గణపతి వ్రతం. వ్రతం అనగా
బాధ్యత వహించి నిర్మిత కాలం ఒక రథం లా ఆ చైతన్యాన్ని ఒక స్వరూపంలో ఆరాధన
చేయటం...
ఒక రథాన్ని సారధి ఎలా నియంత్రణగా
నడిపిస్తాడో...అలాగే వ్రతాన్ని- నియమాలను పాటిస్తూ గణపతి అనుగ్రహం కోసం
ఉపవాసము ఉండి ప్రతి సం.చతుర్థి రోజు విధిగా పూజచేసుకొని స్వామి కృప
పొందటం..
~_చాలామంది
కేవలం ఉపవాసము ఉండి వ్రతం పూర్తి అవుతుందని భావిస్తున్నారు పుణ్యం
వచ్చునేమో కానీ వ్రతం అంటే తప్పక ప్రతి సంకష్టహర చతుర్థి కి విలున్నంతలో
పూజచేయటం ఉత్తమం..._~
అందులో ఒక సాధనం ఉపవాసం మరొకటి... స్తోత్ర పారాయణ..
ఈ స్తుతి గణపతికి ప్రీతిపాత్రమైనది గా భావించి పారాయణ చేస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది....
No comments:
Post a Comment