11/01/18, 7:47:00 AM: +91 79811 59026: *న చోరహార్యం న చ రాజహార్యం*
*న భ్రాతృభాజ్యం న చ బారకారి*
*వ్యయేకృతే వర్ధత ఏవ నిత్యం*
*విద్యాధనం సర్వధన ప్రధానమ్*
🥀
విద్యని
దొంగలు దోచుకోలేరు; రాజులు పన్ను విధించలేరు; అన్నదమ్ములు తమ వాటా అని
చెప్పి పంచుకోలేరు. ఇలాంటి విద్య ఎప్పటికీ భారం కాదు. ఆ విద్యని
ఖర్చుపెట్టే కొద్దీ పెరుగుతుందే కానీ తరగదు. అందువలన అన్ని ధనాలలోకీ విద్య
అనే ధనమే ప్రధానమైనది.
No comments:
Post a Comment