13/01/18, 8:14:08 AM: +91 79811 59026: *ఋణాగ్ని ర్వ్యాధి శత్రుశ్చ జ్ఞాతి శేషంచ పంచకం|*
*పునః పునః ప్రవర్దంతే తస్మాచ్ఛేషం న కారయేత్||*
🥀
అప్పు యొక్కశేషం
నిప్పు యొక్కశేషం
రోగము యొక్కశేషం
విరోధుల యొక్కశేషం
జ్ఞాతుల యొక్కశేషం
ఈ ఐదు శేషాలు మరల మరల వృద్ధి అవుతాయి, కావున వీటి శేషమును ఎప్పటికీ ఉంచరాదు.
No comments:
Post a Comment