16/01/18, 8:57:51 PM: Ivaturi Umashankar: శ్లో : సుశీలోమాతృపుణ్యేన,
పితృపుణ్యేన చాతురః
ఔదార్యం వంశపుణ్యేన
ఆత్మపుణ్యేన భాగ్యవాన్.
తాత్పర్యం :
తల్లితండ్రుల పుణ్యఫలం వలన మంచి గుణాలు, చాతుర్యం
పొందుతాము. అలాగే వంశపుణ్యాన
ఉదారత్వం లభిస్తుంది, కానీ స్వంత పుణ్యఫలం ఉంటేనే భాగ్యవంతులు కాగలరు.
అందుకని అందరం సత్కర్మలు అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్యకార్యాలు
చేయాలి.
శివాయ గురువే నమః
No comments:
Post a Comment