Tuesday, January 23, 2018

20/01/18, 10:10:29 PM: Mani: శనివారం అంటే శ్రీనివాసునికి ప్రీతికరం ఎందుకని..??
🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠
* ఓంకారం ప్రభవించిన రోజు శనివారం .
* శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో , వారిని పీడించనని శనిశ్వరుడు వేంకటేశ్వర స్వామికి వాగ్దానం చేసిన రోజు  శనివారం .
* శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు  శనివారం .
* శ్రీనివాసుని భక్తులు మొట్ట మొదట సారి దర్శించిన రోజు శనివారం .
* ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వేంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారం .
* శ్రీ  శ్రీనివాసుని సుదర్శనం పుట్టినరోజు శనివారం .
* శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం .
* శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహ మాడిన రోజు శనివారం .
కనుక శ్రీనివాసునికి శనివారమంటే అంత ప్రీతి .
🌿🌠🌿🌠🌿🌠🌿🌠🌿🌠🌿🌠🌿🌠🌿🌠🌿🌠
పంచభక్ష్య భోజనం అంటే ఏమిటి.....???
🍑🌠🍑🌠🍑🌠🍑🌠🍑🌠🍑🌠🍑🌠🍑🌠🍑🌠
1) భక్ష్యము      : నమిలి తినుట !
2) భోజ్యము    : చప్పరిస్తే కరిగిపోయేది !
3) చోష్యము    : పీల్చుకునేది / జుర్రుకునేది !
4) లేహ్యము    : నాక్కుంటూ తినదగిన !
5) పానియము  : త్రాగేది !

        ఈ 5 విధాలైన పదార్దలతో కూడిన భోజనమే పంచభక్ష్య భోజనము అని అంటారు .
🌷🎂🌷🎂🌷🎂🌷🎂🌷🎂🌷🎂🌷🎂🌷🎂🌷🎂
      ......తీర్థ ప్రసాధాల్లో 4 రకాలు......

1) జల తీర్థం
2) కషాయ తీర్థం
3) పంచమృత తీర్థం
4) పానకా తీర్థం

                ......జల తీర్థం .....
      ......... 🍑🌠🍑🌠🍑🌠🍑🌠........
        🌺🌺 ..... ఈ తీర్థం ద్వారా అకాల మరణం , సర్వరోగాలు నివారించాబాడుతాయి....అన్నీ కష్టాలు , ఉపసమానాన్ని ఇస్తాయి.....బుద్ది అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.....🌺🌺

            ......కషాయ తీర్థం .......
  ....... 🍑🌠🍑🌠🍑🌠🍑🌠🍑........
        🎂🎂 .....ఈ తీర్థం కొల్హపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం , కొల్లూరు ముకాంబిక దేవాలయం , హిమచల ప్రదేశ్ జ్వాలమాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాచి దేవాలయములో ఇస్తారు .....రాత్రి పూజ తరువాత తీర్థని కషాయం రూపంలో పంచుతారు.....వీటిని సేవించటం ద్వారా కనిపెంచే - కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .....🎂🎂

        .......పంచామృత అభిషేక తీర్థం .......
    ........ 🍑🌠🍑🌠🍑🌠🍑🌠🍑..........
      🌷🌷......పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్నీ పనులు దిగ్విజయముగా పూర్తికావటం మరియు  బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది....🌷🌷

      ........పానకా తీర్థం .......
  ......... 🍑🌠🍑🌠🍑🌠🍑🌠🍑.........
        🌠🌠.....శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి , అహోబిలం నరసింహ దేవునికి పానకం నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..... కారణం స్వామి పానకాన్ని నివేధ్యంగా పెట్టి , వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు.....🌠🌠

  🌹🌠.....పానకా తీర్థాలు వలన ప్రయోజనాలు....🌠🌹
    .......🎂🌺🎂🌺🎂🌺🎂🌺🎂........
* దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది !
* కొత్త చైతన్యం వస్తుంది !
* దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది.!
* రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం , నోరు ఎండిపోవునట్లు ఉండడం జరుగదు !
* రుమాటిజం , ఎముకలుకు సంభందించిన వ్యాధులు నయం అవుతుంది !
* దేవుని తీర్థమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది !
* జీవితంలో శత్రువుల బాధ ఉండదు!
* బుద్ది చురుకుగా పని చేస్తుంది !
* జ్జాపకశక్తి  పెరుగుతుంది !
    ....... 🌹🌠🌹🌠🌹🌠🌹🌠🌹🌠....... 🌿🌠 !! గోవింద !! గోవింద !! గోవింద !!🌠🌿
🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹

No comments:

Post a Comment