05/12/17, 8:41:59 AM: MVMRAO: [05/12, 6:47 AM] +91 94411 76972: మానవ సేవా సమితి (k.s.k):
వారాల బోజనం :
ఆయుర్వేదం లో ఆహారం మూడు విదాలు :
☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
ఈ నేచర్ లో మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి.
1} ఆదివారము :✍🏻
➖➖➖➖➖
మన
ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం
తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోదుమలతో చేసినవి
తినటం మంచిది.రాగులతో చేసినవి తినచ్చు.
2} సోమవారము :✍🏻
➖➖➖➖➖➖
సోమవారం
చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ గ్రహం. కనుక నీరు అధికంగా
వుండే, గుమ్మడి, దోస, పుచ్చ పండు వంటివి తింటే బాగా జీర్ణం అయిపోతాయి.
3} మంగళవారము :✍🏻
➖➖➖➖➖➖
మంగళవారం
కుజుడి ప్రభావం వుంటుంది. కుజుడు వేడి గ్రహం. కనుక వేడిపుట్టించే
మామిడిపండు, పైన్ ఆపిల్, ఉల్లిపాయ, మిరియం, వెల్లుల్లి, మొదలైనవి బాగా
పీల్చబడి త్వరగా జీర్ణం అవుతాయి.
4} బుధవారము :✍🏻
➖➖➖➖➖➖
బుధవారం
బుధుడి ప్రభావం వుంటుంది. ఈ గ్రహం రెండు రకాలు కనుక ఏ ఆహారం ఈ రోజు
తీసుకున్నా పరవాలేదు. పచ్చ పెసర్లుతో చేసినవి,పచ్చబఠానితో చేసినవి తినచ్చు.
5} గురువారము :✍🏻
➖➖➖➖➖➖
గురువారం, గురుగ్రహ ప్రభావం వుంటుంది. పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహారాలు అంటే ఆరెంజ్, నిమ్మ, అరటిపండు, మొదలైనవి తినండి.
6} శుక్రవారము :✍🏻
➖➖➖➖➖➖
శుక్రవారం
శుక్రుడి ప్రభావం వుంటుంది. శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు, సంబంధించిన
ఆహారాలు, బాదం, పిస్తా, బాదంపప్పు, జింక్ అధికంగా వుండే ఆహారాలైన డార్క్
చాక్లెట్, వేయించిన గుమ్మడి గింజలు, వంటివి తనటం ప్రయోజనకరం.
7} శనివారము :✍🏻
➖➖➖➖➖
శనివారం శని ప్రభావం వుంటుంది. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. కనుక నూనె ఆహారాలు, జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం అవుతుంది.
ఆయుర్వేదం ప్రకారం బోజనం మూడు విదాలు :
☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝
ఆయుర్వేదం
ప్రకారం భోజనం మూడు విధాలుగా తీసుకోవాలని నిర్దేశిస్తుంది. ఆహారం తీసుకునే
టప్పుడు జీర్ణ సంబంధ బాధలు లేకుండా ఉండాలంటే మూడు ముఖ్యమయిన నియమాలను
పాటించాలని ఆయుర్వేవగదం చెపుతుంది. వాటిలో మొదటిది
1} హితభుక్త :✍🏻
➖➖➖➖➖
శరీరానికి మేలు చేసే ఆహారం సుళువుగా జీర్ణమయ్యేదానిని హితభుక్తగా నిర్దేశించింది.
2} మితభుక్త :✍🏻
➖➖➖➖➖
అవసరం
మేరకు తినడం, అధికంగా తినకపోవడం, ఎక్కువసార్లు తినకపోవడం, సమయపాలన, ఎక్కువ
పదార్థాలు తినకపోవడాన్ని మితభుక్త గా నిర్దేశించారు.
3} ఋతుభుక్త :✍🏻
➖➖➖➖➖
ఆయా
ఋతువుల్లో లభ్యమయ్యే ఆహారం తప్పనిసరిగా తినడం, వాతావరణ పరిస్థితులకు
అనుగుణంగా ప్రకృతి ప్రసాదించే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం -
ఋతుభుక్తగా నిర్దేశించారు.
ఈ ప్రకారంగా భోజనం చేస్తుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.
[05/12, 7:03 AM] +91 94411 76972: శివగీత
ఋషయ ఊచుః=ఋషలిట్లనిరి
యద్యేవందేవతా విఘ్న
మాచరంతి తనూ భృతాం
పౌరుషంతత్రకస్యాస్తి
యేన ముక్తిర్భవిష్యతి!!
సత్యం సూతాత్మజ బ్రూహి
త్రోపాయోఽస్తి వా నవా!!15
అయ్యా
అట్లు దేవతలు జ్ఞానము కలుగకుండాచేయుచున్న నిక నరలకు గతియేమి?పురుష ప్రయ
త్నములేనేలేదా? లేనిచో ముక్తి కలు గుటెట్లు?ఏదేని దాని కుపాయము
న్నచోఅదిచెప్పడు.
సూత ఉవాచ=సూతుడిట్లనియె
కోటిజన్మార్జతైఃపుణ్యైః
శివేభక్తి ప్రజాయతే16
ఇష్టపూర్తానికర్మాణి
తేనాచరతి మానవః
శివార్పణధియా కామాన్
పరిత్యజ్య యథావిథి17
అనుగ్రహాత్తేన శంభోః
జాయతే సుదృఢోనరః
తతో భీతాః పలాయంతే
విఘ్నం హిత్వా సరేశ్వరాః!!18
వ!!మానవుడు తన పూర్వజన్మ లలో ఎప్పుడో ఒకప్పుడు చేసుకున్న
పుణ్యలేశమున్నచో శివభక్తి యంకురించును దాన వాడు యాగములను వాపీ కూప తటాక దేవాలయ నిర్మాణాదికార్యములను
ప్రతిఫలాపేక్షలేకుండా శివార్పణ బుద్ధితో చేయును.అందువలన
యతనిపై ఈశ్వరునకు యనుగ్రహ ముకలుగును.అది కలుగగనే దేవతలు భయపడి విఘ్నములు
చేయుటమాని పారిపోవుదురు.
జాయతే తేన శుశ్రూషా
చరితే చంద్రమౌళినః
శృణ్వతో జాయతే జ్ఞానం
జ్ఞానాదేవ విముచ్యతే!!19
వ!!అట్ల విఘ్నములు లేమిచే నరులు శివకథలు విందురు అందు
వలన క్రమముగా వైరాగ్యము కల్గు ను ఆవలబ్రహ్మాత్మైక్యమబ్బును.
బహునాత్ర కిముక్తేన
యసయభక్తః శివే దృఢా
మహాపాపోప పాపౌఘ
కోటి గ్రస్తో విముచ్యతే.!!
వ!!మునులారా! ఏలపెక్కుమాటలు
?మహాపాతకములు ,ఉపపాతక
ములు , మఱియు జాతి భ్రంశకర ,సంకరీకరణమంలు ,అపాత్రీకరణ ములు ,మలినీకరణములుములు
ప్రకీర్ణకములునాబడు పాపముల
కోట్లకొలదిచేసిన మహా పాపాత్ము డైనను శివునిదెట్లో తుదకు దృఢ భక్తి గలవాడైనచో ఆపాపాము లెల్ల నశించును.వాడు ముక్తుడగును.
(సశేషం)
No comments:
Post a Comment