19/12/17, 9:20:59 AM: +91 79811 59026: *విద్యచే భూషితుండయి వెలయుచున్న తొడరి వర్జింపనగు నుమీ దుర్జనుండు*
*చారుమాణిక్యభూషిత శస్తమస్తకంబైన పన్నగము భయంకరముగాదె.*
🥀
పాము
నెత్తిన మణి ఉంది కదా అని దాని జోలికి పోము కదా! పాము పామే కదా అని మన
జాగ్రత్తలో మనం ఉంటాము. దుర్జనుడు కూడా అంతే! ఎంత విద్యను ఆర్జించినా
సరే...వక్రమైన బుద్ధి ఉన్నవారికి దూరంగా ఉండాల్సిందే!
No comments:
Post a Comment