Friday, December 8, 2017

08/12/17, 9:55:01 AM: ‪+91 94411 78068‬: *🌹🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌹*

🌻message of the day🌻

_*🌴దీన జనులను సేవించుటయే నిజమైన దేవుని సేవ. భగవత్ సేవ అంటూ వేరే ప్రత్యేకమైనదేదీ లేదు. నిష్కల్మష హృదయంతొే ఎవరికి ఏది చేసినా అది భగవత్ సేవగానే అవుతుంది. దాని ఫలితం ఏదైనప్పటికీ అది భగవంతునికే చెందుతుంది. మానవుడు కొేరదగినవి భగవత్ దర్శనం, సత్పురుషుల సాంగత్యం, భగవత్ చింతన. దైవదర్శనం- పాప విమెాచనం, సత్పరుషులతొే సంభాషనం- సంకట నాశనం, స్పర్శనం- కర్మ విమెాచనం. భగవత్ చింతన ద్వారా స్పర్శానుభూతి కలిగి కర్మ విమెాచనం జరుగుతుంది. భక్తి మార్గంతొే దేవుని యందు ప్రేమతొే కూడిన భయం ఉండాలి. ఈశ్వరుని యందు భయం లేకుండా భక్తి మార్గంలొే ఎంతొే కాలం సాగలేము. 🌴*_


Sent from my iPhone

No comments:

Post a Comment