Thursday, December 14, 2017

15/12/17, 10:02:06 AM: ‪+91 79811 59026‬: *శ్వః కార్యమద్య కుర్వీత పూర్వాహ్ణే చాపరాహ్ణికమ్‌।*

*న హి ప్రతీక్షతే మృత్యుః కృతం చాస్య న చాకృతమ్‌॥*
🥀
ఎప్పుడు అనుకున్న పనిని అప్పుడే చేసేయాలి అని హెచ్చరిస్తుంటారు పెద్దలు. మహాభారతంలోని ఈ శ్లోకం కూడా ఇదే చెబుతోంది. మధ్యాహ్నం చేయాలనుకున్న పనిని ఉదయమే చేసేయాలట. ఎందుకంటే
మృత్యువు ఎప్పుడు పొంచుకొని వస్తుందో తెలియదు కదా! ఫలానా పని చేశాక వీడిని తీసుకుని పోదాంలే అని వేచిచూడదు కదా!

No comments:

Post a Comment