Tuesday, December 5, 2017

03/12/17, 5:51:26 AM: ‪+91 79811 59026‬: *యజ్ఞదానతపాంసీహ పరత్ర న చ భూతయే।*
*భవంతి తస్య యస్యర్తపరిత్రాణే న మానసమ్‌॥"*
🥀
యజ్ఞాలు, దానధర్మాలు, తపస్సు... ఎన్నయినా చేయవచ్చుగాక. కానీ ఎవరికైతే ఆర్తులను కాపాడాలన్న ఇంగితం ఉండదో... వాళ్ల జీవితం వృధాగానే మిగిలిపోతుంది.


No comments:

Post a Comment