25/12/17, 8:08:25 AM: +91 91776 98078: 🙏 🍏 *శుభోదయం* 🍅🙏
--------------------------
🌻 *మహానీయుని మాట* 🌻
-------------------------
"
లోపాల ఆధారంగా ఎవరిని అంచనా వేయకూడదు. ఒక వ్యక్తికి గల సుగుణాలు అతనికి
మాత్రమే ప్రత్యేకం. అతడికి ఉన్న దోషాలు సర్వ సామాన్యమైన మానవ బలహీనతలు...
అతడి వ్యక్తిత్వ నిర్ధారణలో వాటిని పరిగణించనే కూడదు..
*-స్వామి వివేకానంద*
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
" నమ్మించి మోసం చేయడం నీ తప్పు కాదు..!
మోసపోయేంతలా నమ్మడం నా తప్పు..! "
💐 _*manchi vishayaalu it's true life*_ 💐. *~~~ARUN* 🌹🌹🌹
No comments:
Post a Comment