Tuesday, December 5, 2017

16/11/17, 2:45:45 PM: ‪+91 94407 61176‬: కన్నప్పగించిన కన్నప్ప భక్తికి
పరవశించినయట్టి పరమపురుష!
బాణాసురుడు నిన్ను బంటుగా నిలుమన
బంటువై నిలిచిన భద్రమూర్తి !
గొడ గూచి ఇఛ్చిన కొన్ని పాలే తాగి
మోక్షము నిచ్చిన ముగ్ధ మూర్తి !
అల రావణుడు కోర ఆత్మ లింగము నిచ్చి
ఆనందపెట్టిన అమరవంద్య!
గీ: ఎవరు గోరిన గాని నీ వేమి యనక
వరము లిచ్ఛే డి తిక్క శంకరుడవీవు!
నన్ను బ్రోవగ జాగేల? నాగలింగ!
శరణు!కారుణాంత రంగ ! శ్రీ శంభు లింగ!

No comments:

Post a Comment