Tuesday, December 5, 2017

7/11/17, 11:06:44 AM: ‪+91 79811 59026‬: *అజామివ ప్రజాం మోహాద్యో హన్యాత్పృథివీపతిః|*

*తస్యైకా జాయతే తృప్తిర్న ద్వితీయ కథంచన॥*
🥀
ప్రజలను పాలించడం ఓ వరం, దాన్ని నిలబెట్టుకోవాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. పాలిచ్చే మేకను కోసుకు తింటే ఇక ఆ తృప్తి అంతటితో సరి. అలాగే పాలించే అధికారాన్ని అందించే ప్రజలని పీడిస్తే... ఆ అవకాశం అంతటితో 

No comments:

Post a Comment