Thursday, December 14, 2017

14/12/17, 8:52:41 AM: ‪+91 91603 86447‬: 🔯🌼 🌸 🙏 🌅 🌸 🌼🔯
🙏మంచిమాటతో మరో రోజు 🙏

*సుశిక్షితోsపి సర్వః*
*ఉపదేశదర్శనే న నిపుణో భవతి |*

చక్కని శిక్షణ పొందివున్నప్పటికీ, బోధించుటకు అందరూ నిపుణులు కాలేరు.


🌺🌷శుభం భూయాత్ 🌷🌺

No comments:

Post a Comment