Friday, December 15, 2017

10/12/17, 2:32:36 PM: ‪+91 79811 59026‬: *ద్వారపాలకులు*

దక్షిణ భారతదేశంలో ఆలయ ద్వారం వద్ద సాధారణంగా ఇరువైపులా ద్వారపాలకులను చూస్తుంటాము. గర్భగుడిలోని దేవతను అనుసరించి వుండే ద్వారపాలకులను తెలుసుకుందాం.


_గణపతి గుడి_

మండోదర (ఎడమ)-గుండోదర


_సుబ్రహ్మణ్య స్వామి గుడి_

సుముఖ (ఎ)-సుదేహ లేక జయ (ఎ)-విజయ


_శివుని గుడి_

దిండి (ఎ)-ముండి లేక విమలన్ (ఎ)-సుభాహు లేక శృంగి (ఎ)- భృంగి


_విష్ణువు గుడి_

జయ (ఎ)-విజయ
చండ-ప్రచండ
శంఖోటమంగి-చక్రోటమంగి
ధాత్రు-విధాత్రు
భద్ర-సుభద్ర


_దేవీ గుడి_

శంఖనిధి(ఎ)-పద్మనిధి

No comments:

Post a Comment