Thursday, December 14, 2017

11/12/17, 10:46:19 PM: Mouli: శత విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచరేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్యా హరిం భజేత్!
శతకొటి క్రియాం విహాయ వ్హాట్సాప్ సతతం కరేత్

Meaning 👇🏻
వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి.
వేయి పనులు విడిచి స్నానం చేయాలి .
లక్ష పనులు విడిచి దానం చేయాలి.
కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి
వందల కొట్ల పనులు ఉన్నా, *వ్హాట్సాప్*మాత్రం వదలరాదు

No comments:

Post a Comment