17/12/17, 9:23:39 AM: +91 79811 59026: *అర్థానా మార్జనం కార్యం, వర్దనం, రక్షణం, తథా।*
*భక్ష్యమాణో నిరాదాయః సుమేరు రపి హీయతే॥*
🥀
ఈ
లోకంలో జీవించాలంటే సంపాదించక తప్పదు. దాన్ని పెంచుకునేలా, రక్షించుకునేలా
ప్రయత్నాలు చేయాల్సిందే! కానీ ఉన్న డబ్బుని అదే పనిగా తింటూ కూర్చుంటే
ఎంతటి కొండలైనా కరిగిపోక తప్పదు.
No comments:
Post a Comment