Thursday, December 14, 2017

12/12/17, 11:24:26 AM: ‪+91 79811 59026‬: *ఆపత్కాలే తు సంప్రాప్తే యన్మిత్రం మిత్రమేవ తత్।*

*వృద్ధికాలే తు సంప్రాప్తే దుర్జనోపి సుహృద్భవేత్॥*
🥀
మనం బాగా ఉచ్ఛదశలో ఉన్నప్పుడు మనకు మిత్రునిగా ఉండటం గొప్ప కాదు. అలాంటి సమయంలో పరమదుర్మార్గుడు కూడా మనకి మిత్రునిలానే ఉంటాడు.

కానీ కష్టకాలంలో కూడా మన వెన్నంటి ఉండేవాడే నిజమైన మిత్రుడు!

No comments:

Post a Comment