08/12/17, 1:40:42 PM: +91 79811 59026: *పుత్రదారైః సుఖైశ్చైవ విముక్తస్య ధనేన వా।*
*మగ్నస్య వ్యసనే కృచ్ర్చే ధృతిః శ్రేయస్కరీ నృపః॥*
🥀
కష్టం
రాగానే మనం కన్నవారే మనకి దూరం కావచ్చు; కట్టుకున్నవారూ దూరం కావచ్చు;
కష్టపడి సంపాదించిన డబ్బు చేజారిపోవచ్చు; ఒకదాని తర్వాత ఒకటిగా కష్టాలు
మీదపడవచ్చు. కానీ ధైర్యాన్ని వీడకుండా ఉంటే... శ్రేయస్సు తిరిగి లభించక
మానదు.
No comments:
Post a Comment