13/12/17, 9:20:27 AM: +91 91603 86447:
🙏మంచిమాటతో మరో రోజు 🙏
*అశుశ్రూషా త్వరా శ్లాఘా*
*విద్యాయాః శత్రవస్త్రయః |*
_(శత్రవః+త్రయః = శత్రవస్త్రయః)_
విద్యార్జనకు మూడు శత్రువులు:
పెద్దల సేవ చేయకుండటము,
ఆత్రుత మరియు పొగడ్తలు.
🌺🌷శుభం భూయాత్ 🌷🌸
No comments:
Post a Comment