Sunday, December 17, 2017

16/12/17, 9:36:09 AM: ‪+91 79811 59026‬: *అహన్యహని భూతాని గచ్ఛంతీహ యమాలయమ్।*

*శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతః పరమ్॥*
🥀
నిరంతరం మన కళ్ల ముందే ఎందరో పుడుతూ గిడుతూ ఉంటారు. అయినా కూడా మిగిలినవాళ్లు ఈలోకం శాశ్వతమే అన్న నమ్మకంతోనే బతికేస్తుంటారు. ఇంతకంటే ఆశ్చర్యం మరొకటి ఉంటుందా!

No comments:

Post a Comment