6/12/17, 9:32:50 AM: +91 79811 59026: *భూమిదానేన యే లోకా గోదానేన చకీర్తితాః*
*తే లోకాః ప్రాప్యంతే పుంభిః పాదపానాం ప్రరోపణే॥*
🥀
భూమిని
దానం చేయడం వల్ల కలిగే ఉత్తమ లోకాలు, గోదానం చేయడం వల్ల కలిగే కీర్తి...
అలాంటి ఉత్తమగతులు చెట్లని నాటడం వల్ల కూడా లభిస్తుంది.
No comments:
Post a Comment