Friday, December 15, 2017

12/12/17, 9:04:19 AM: ‪+91 99499 26268‬: ధ్యానం 6:
ధ్యానానికి అంతమూ, ఆరంభమూ అనేవే లేవు. ఒక వర్షపు చినుకులోనే సమస్తమైన నీటి ప్రవాహాలూ, మహానదులూ, సముద్రాలూ ఉన్నాయి. ఈ నేలనూ, మనిషినీ చినుకే పోషిస్తున్నది. నీటి చుక్క లేకపోతే ఈ భూమి ఎడారిగా మారిపోతుంది. ధ్యానంలేని హృదయమూ ఎడారిగా మారిపోతుంది.

...జిడ్డు కృష్ణ మూర్తి.

No comments:

Post a Comment