Sunday, December 10, 2017

10/12/17, 8:59:57 AM: ‪+91 79811 59026‬: *ఆపజ్జలనిమగ్నానాం హ్రియతాం వ్యసనోర్మిభిః*
*వృద్ధవాక్యైర్వినా నూనం నై వోత్తారం కథంచన*
🥀
నీటిలోకి దిగి ఈత కొట్టాలని ఎవరికి మాత్రం సరదాగా ఉండదు. కాకపోతే అందులో ఎక్కడ ఏ ఆపద ఉంటుందో తెలియదయ్యే! అలాగే జీవితం అనే సముద్రంలోనూ లెక్కలేనన్ని ఆపదలు కాచుకుని ఉంటాయి. వాటిని ఒడుపుగా ఎదుర్కొనేందుకు పెద్దలు చెప్పే సలహాలు ఉపయోగపడతాయి.

No comments:

Post a Comment