22/12/17, 9:24:06 AM: +91 79811 59026: *సర్వేషామేవ శౌచానా మర్థశౌచం పరం స్మృతమ్।*
*యోర్థే శుచిః స హి శుచిః న మృద్వారిశుచిః శుచిః॥*
🥀
మనిషి
తాను శారీరికంగా ఎంత పరిశుభ్రంగా అయినా ఉండవచ్చుగాక! కానీ ధనం విషయంలో
అతను ఎంత శుచిగా ఉంటాడన్న విషయం మీదే వారి అత్మశుద్ధి బయటపడుతుంది. పరుల
ధనాన్ని ఆశించేవాడు, ఎలాగైనా డబ్బుని కూడబెట్టాలని అనుకునేవాడు....శుద్ధుడే
కాడు!
No comments:
Post a Comment