Tuesday, December 5, 2017

05/12/17, 7:26:00 AM: ‪+91 79811 59026‬: *నాసేవ్యసేవయా దధ్యా ద్దైవాధీనే ధనే ధియమ్।*

*భీష్మద్రోణాదయో యాతాః క్షయం దుర్యోధనాశ్రయాత్॥*
🥀
ధనం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో మన చేతుల్లో ఉండదు. అలాంటి డబ్బు కోసం ఎవరినీ సేవించకూడదు. భీష్మద్రోణులనే తీసుకోండి. అంతటి మహానుభావులు సైతం డబ్బు కోసం దుర్యోధనుడిని సేవించి నాశనం అయిపోయారా లేదా!


No comments:

Post a Comment