05/12/17, 6:58:47 AM: +91 98660 49721: *🌼 అత్యుత్తమ సౌందర్య సాధనాలు.!* *అందరికీ శుభోదయం*
*1.పెదవులకు - సత్యం.*
*2.కన్నులకు - దయ.*
*3.చేతులకు - దానం.*
*4.ముఖానికి - చిరునవ్వు.*
*5.హృదయానికి - ప్రేమ.*
*వీటి ద్వారా జీవితాన్ని అందంగా, ఆనందంగా మలచుకొందాం.!* 👌
*🌼 జీవన ధర్మాలు.!*
*1.ప్రార్థించే ముందు విశ్వసించాలి.*
*2.మాట్లాడే ముందు వినాలి.*
*3.ఖర్చు చేసే ముందు సంపాదించాలి.*
*4.ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి.*
*5.విమర్శించే ముందు వేచి వుండాలి.*
*6.ఓడిపోయే ముందు ప్రయత్నించాలి.*
*7.మరణించే వరకు ధర్మం తో జీవించాలి.!* 👌
*మీ*
*ముత్యంపేట మల్లికార్జున్🙏
No comments:
Post a Comment