Tuesday, December 5, 2017

04/12/17, 7:38:46 AM: ‪+91 79811 59026‬: *గుణాధికాన్ముదం లిప్సేత్‌ అనుక్రోశం గుణాధమాత్‌।*
*మైత్రీం సమానా దన్విచ్ఛేత్‌ న తాపై రనుభూయతే॥*
🥀
మనకంటే గుణవంతులైనవారిని చూసి సంతోషించాలి, మనకంటే తక్కువ గుణవంతులని చూసి సానుభూతి చూపాలి. మనతో సమానమైనవారిని చూసి స్నేహం చేయాలి. అప్పుడు ఎలాంటి దుగ్ధా మనల్ని వేధించదు.


No comments:

Post a Comment