Friday, June 21, 2019

ఆరు చక్రములను అధిగమించినగాని/
అలవిగాదు ముక్తి సాధకునకు/
నిత్య సాధనొకటె నిర్వాణ మార్గము/
శివపురీశ దేవ చిద్విలాస/🙏 by Subrahmanyam . M

No comments:

Post a Comment