శివుడు వెలసె నిచట శివపురి ద్వీపాన/
నర్మదా నది జల నర్తనముతొ/
ఒద్దికైన స్వామి ఓంకార లింగమా/
శివపురీశ దేవ చిద్విలాస/ By Subrahmanyam . Mతల్లి జన్మనిడగ తండ్రి జీవనమిడు/
బ్రతుకు బాట చూపి భయము తీర్చు/
కట్టుబాట్లు నేర్పు క్రమశిక్షణొసగును/
శివపురీశ దేవ చిద్విలాస/🙏
నర్మదా నది జల నర్తనముతొ/
ఒద్దికైన స్వామి ఓంకార లింగమా/
శివపురీశ దేవ చిద్విలాస/ By Subrahmanyam . Mతల్లి జన్మనిడగ తండ్రి జీవనమిడు/
బ్రతుకు బాట చూపి భయము తీర్చు/
కట్టుబాట్లు నేర్పు క్రమశిక్షణొసగును/
శివపురీశ దేవ చిద్విలాస/🙏
No comments:
Post a Comment