By I Understand
ప్రకృతిసంపద-విశేషలాభాలు7
ప్రతి మంగళ, శుక్రవారములు సాయం సమయములో దానిమ్మ ఫల విత్తనాలచే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర/సహస్ర నామావళి దీక్షతో చేయగా మిగిలిన విత్తనాలనే నైవేద్య ముగా అర్పించి, దానిని మాత్రమే భుజించి, ఆ రోజంత యు ఉపవసించి, మరుసటి దినమున ఉదయముననే యథా శక్తితో పూజించి, ఉద్వాసన చేసి, ఆ ఫల విత్తన ము లను ప్రసాదము గా ఆ కుటుంబము వారే స్వీకరించి, క్రమము తప్పకుండా యేడు వారములు గావించు వారికి భోగభాగ్యముల ప్రాప్తి. దారిద్ర్యం దరిచేరదు.

No comments:
Post a Comment