Monday, June 24, 2019

ఉనికి పెంచె మనకు యుద్భటారాధ్యుడు,/
కాకతీయ ప్రభుత కాలమందు/
ఆదరణనుపొందె ఆరాధ్య కూటమి/
శివపురీశ దేవ చిద్విలాస/🙏By Subrahmanyam May 

No comments:

Post a Comment