#ధారణ యంత్రములు [రక్షలు]
సరియగు తిధి, వార, నక్షత్రములు చూసి ఒక శుభముహూర్తమున రజితము (వెండి)ని అగ్నిలో శుద్ధిచేసి 41 పౌర్ణమి రోజులలో పూజ చేసి చంద్ర కళను ఆవాహన చేసిన డాలర్‌ను యంత్ర అధిష్ఠాన దేవత తిధి, నక్షత్రం ఉన్న రోజున దారణయంత్రం పవిత్రమైన యంత్ర పరికరములతో ముద్రించిన పిదప యంత్రంలో ఉన్న అధిష్టాన దేవత యొక్క కళావాహన చేసి పూజించి జపఫలమును దైవశక్తిని ఇమిడీకృతము చేసి ధరించుటకు ఇవ్వడం జరుగును. కావున ధారణ యంత్రమునందు దేవతాశక్తి మీలో ప్రవేశించి మిమ్మల్ని సర్వదా కాపాడుతూ సర్వకాల సర్వావస్థలనందు రక్షణ కలిగించి, కాపాడుటయే కాక వెనువెంటనే మీ కోరికలను నెరవేర్చుకొనుటకు దోహదపడుతూ శుభాలను చేకూర్చును.
ధారణ యంత్రాలు [రక్షలు] – వాటి ఫలితాలు
1. సకల దృష్టినివారణ : చెడు దృష్టి నుంచి కాపాడును. సకల మలిన దోషాలను తొలగించును. నిరంత ప్రశాంతతను అందించును. ఎనిమిది
దిక్కుల నుంచి మనకు చేరే చెడు దృష్టిని నివారించి, సకల శ్రేయస్సును కలుగజేయును.
2. శ్రీ చక్ర కామాక్ష్మీ : కామాక్ష్మీదేవి అనుగ్రహం కలిగించి, ఐశ్వర్యం, అకర్షణ, ఉద్యోగప్రాప్తి కలిగించును.
3. శ్రీమహాలక్ష్మీ ధనాకర్షణ రక్ష : అప్పులను తొలగించి ఐశ్వర్యప్రాప్తి కలిగించి నిరంతర ఐశ్వర్యజీవనం కలుగజేయును.
4. కాత్యాయనీ మంగల్యభాగ్య రక్షలు : భార్యాభర్తలు ధరించాలి. అన్యోన్యదాంపత్యంతో కూడిన ఎనలేని సుఖసంతోషాలను అందించి ఆదర్శమైన జీవనం కొనసాగించడానికి తోడ్పడును.
5. సరస్వతీ మహా రక్షలు : విద్యాబుద్ధులను ప్రసాదించి, సిద్ధిని అందించి పట్టుదలతో అనుకున్న విద్యను సాధించుటకు దోహదపడును. సమస్త పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించుటకు సహాయపడును.
6. సంతానప్రాప్తి రక్షలు : భార్యభర్తలు ధరించాల్సిన డాలర్. సంతానలేమితో బాధపడేవారికి సంతానప్రాప్తిని కలుగజేయును.
7. ఐశ్వర్యలక్ష్మీ రక్షలు : అకస్మిక ధనలాభాలు కలుగజేసి, చేయు వ్యాపారాలను అభివృద్ధి చేసి, ఉద్యోగాల్లో ఉన్నత అభివృద్ధి కలుగజేసి, ఉన్నత స్థాయి గల వ్యక్తుల మధ్య పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చును.
8. బాలారిష్ట రక్షలు : చిన్న పిల్లలను దృష్టిదోషాల నుండి బాలారిష్ట దోషాలను కాపాడి, వ్యాధులు రాకుండా రక్షణ కల్పించి సుఖమయ నిద్ర,సుఖమయ జీవనప్రాప్తి కలుగజేయును.
9. పంచముఖ హనుమాన్ రక్షలు : భూత ప్రేత పిశాచ బాధలను, శనిగ్రహదోషాలను తొలగించి, బుద్ధిబలం, యశస్సు, బ్రహ్మజ్ఞానంను కలిగించును.
10. శ్రీ త్రిపుర సుందరీ రక్షలు : సౌభాగ్యసిద్ధి, వశీకరణప్రాప్తి, సమీపవర్తి, సకల జనుల వశీకరణ, కుటుంబ శ్రేయస్సు కలిగించేను.
11. కాలభైరవ రక్షలు : సకల భయాలను, మృత్యుభయాన్ని, పీడ పరిహార దోషాలను తొలగించి, అపమృత్యు భయంను తొలగించి, మనోధైర్యాన్నినింపుతుంది.
12. వాహన యంత్రం : ద్విచక్ర, చతుచక్ర, షట్‌చక్ర, అష్టచక్ర, ద్వాదశీచక్ర వాహనయోగం కలిగించును. వాహన ప్రమాదాల నుంచి రక్షణ కల్పించును. యజమానికి వాహన సౌఖ్యమును కలుగజేయును.
13. సర్వరక్ష రక్షలు : సమస్త ఈతిబాధల నుండి రక్షణ కల్పించి కీర్తిప్రతిష్టలు కలిగించి, చేయుచున్న పనుల్లో అభివృద్ధి దోహదపడును.
14. సుబ్రమణ్యం రక్షలు : కుజదోష నివారణ, జ్ఞాన సిద్ధి, కుటుంబ శ్రేయస్సు, విద్యాభివృద్ధి, సత్‌ప్రవర్తన కలిగించును.
15. గ్రహ రక్షలు : ఆయా గ్రహవర్తమాన దశలో ధరించిన మంచి ఫలితాలుండును.
రవిగ్రహ రక్షలు : రవిగ్రహదోషాలను పోగొట్టును. ఆరోగ్యం కీర్తిప్రతిష్టలను పెంపొందించును.
చంద్రగ్రహ రక్షలు : చంద్రగ్రహ దోషాలను తొలగించి, మనశ్శాంతిని ప్రశాంతతను కలిగించును.
కుజగ్రహ రక్షలు : కుజదోషాన్నితొలగించి శీఘ్ర వివాహము కలిగించును. అనుకూల భర్త, లేదా భార్య లభించును.
రాహుగ్రహ రక్షలు : దృష్టిదోషాలను తొలగించి, ఆకర్షణ కలిగించును.కేతుగ్రహ డాలర్ : చిత్తచాంచల్యమును తొలగించి, జ్ఞానశక్తిని పెంపొందించి, ఆనారోగ్యం నివారించును.
బుధగ్రహ రక్షలు : బుద్ధిమాంధ్యంను తొలగించి, వ్యాపార అభివృద్ధిని కలిగించి, కుటుంబ శ్రేయస్సును కలిగించును.
గురుగ్రహ రక్షలు : ఉద్యోగస్థలాల్లో అధికారుల అనుగ్రహం కలిగించును. నాయకత్వ లక్షణాలు కలిగించును.
శుక్రగ్రహ రక్షలు : దాంపత్యదోషాలను తొలగించి, అన్యోన్యదాంపత్యం కలిగించి, విద్యా అధికార ప్రాప్తి కలిగించును.శనిగ్రహ డాలర్ : మృత్యుదోషాలను తొలగించి, అనారోగ్యం తొలగించి, భయనాశనం చేసి, ఆద్వితీయ అభివృద్ధని కలిగించును...మీ.. *చింతా గోపి శర్మ సిద్దాంతి*భువనేశ్వరి పీఠం* పెద్డపురం :- 9866193557,9989088557. By MVMRAO

No comments:
Post a Comment