Friday, June 21, 2019

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻By MALLIKHARJUN

"నిష్కామ స్థితిలో, వ్యక్తి పుణ్యకర్మలు చేసి, వాటికి బదులుగా కృతజ్ఞతను ఆశించడు. ఆ పుణ్యకర్మలు ఇతరులు గుర్తుంచుకోవాలి కాని తాను గుర్తుంచుకోడు. ఒక విధంగా, ఈ వైఖరి వలన అతడి కర్మలకు అతడు బద్ధుడు కాడు. అతనికి కోరికలు లేవు గనుక కర్మఫలాలు అతడిని బంధించవు. భౌతిక జగత్తుతో ఉన్న బంధనాలను కోరికలు లేని స్థితి త్రెంచివేస్తుంది.  బంధనాలు బలహీనపడి అతడు ముక్తుడౌతాడు. అతడు చిక్కుకున్న వల ముక్కలై, తనను తాను విముక్తుడిని చేసుకుంటాడు."  - సద్గురు శివానందమూర్తి గారు.

No comments:

Post a Comment