Wednesday, June 12, 2019

సేతుబంధనమున సిద్ధ రామేశ్వర/
స్వామి వెలసె రామస్వామి చేత/
రామసేతువిట విరాజిల్లు నేటికీ/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

No comments:

Post a Comment