ఆరాధ్య బంధువులకు శరణులు.......
By Ravishankar mudigonda
షట్కాల శివపూజా దురంధరులు, నిత్యాన్నదాన పరాయణులు,, శైవ మతోధ్ధారకులు, శతాధిక గ్రంథకర్త రచయిత, సంస్కృతాంధ్ర పండితులు, వేలాదిమందికి శాంభవ దీక్ష నొసగిన అపర బసవేశ్వరులు, శైవ మహాఫీఠ అధ్యక్షులు,,మనందరికీ ప్రాతః స్మరణీయులు, అయిన శంకరారాధ్య స్వామి వారిచే రచింపబడిన'' భావ లింగ '' శతకము మనందరి కోసము, మరియు భావి తరాలవారికి ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో........'' భావలింగ శతకము'' లోని పద్యాలు రోజుకో మూడు చొప్పున మీకు అందించాలనే ఆలోచన.....నా యీ చిన్న ప్రయత్నాన్బి ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ........
5) కుంటలున్బ చోట కొంగలు మరుగును,
చెరుకు తోట మరుగు చెలగి నక్క,
మంత్రమున్న నోరు మరిగెద వీవట్లు,
పాప భయ విభంగ భావలింగ..
6) చేపలెన్నొ వచ్చి చెరువులో పోయెను,
నిలచి యున్న నీరు నిలచి యుండె,
మెదలకున్న నీలో మేమట్లు గాదొకో
పాపభయ విభంగ భావలింగ...
7) పొలము లోని మన్ను, కలసి జలంబులు,
గింజలగుచు బువ్వ గంజి యయ్యె,
గంజి బువ్వ గాద కనుపడే జనులెల్ల
పాప భయ విభంగ భావలింగ

No comments:
Post a Comment