Monday, June 17, 2019

గురుడవీవు మాకు ఘుశ్మేశలింగమా/
మధ్య భారతమున మసలువాడ/
కూర్మితోడ గాచు కుసుమేశ్వరా హరా/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

No comments:

Post a Comment