Thursday, June 27, 2019

క్రాంతిదర్శివయ్య కాళేశలింగమా/
భిక్షు దక్షవాటి భీమలింగ/
మహిని శ్రీగిరీశ మల్లికార్జునలింగ/
శివపురీశ దేవ చిద్విలాస/🙏 by Subrahmanyam N

No comments:

Post a Comment