Sunday, June 16, 2019

భీమ నదితటాన భీమశంకరునిగా/
సహ్య గిరులలోన సంచరించి/
భీమకునికి మోక్షమిచ్చిన సామివి/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

No comments:

Post a Comment