"మాస శివరాత్రి "మహోత్సవములు
"మాస శివరాత్రి "మహోత్సవములు
శ్రీ శైవమహాపీఠం -జంటనగర శాఖ 23-02-2003 లో ప్రారంభిపబడినది .పూర్వ పీఠాధిపతులు కైలాసవాసి సద్గురు శివానందమూర్తి గారి ఆదేశానుసారము స్వభాను నామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి నాటి నుండి మాసశివరాత్రి ఉత్సవములు శ్రీ శంకరారాధ్య మఠము -కవాడిగూడ నందు' జంటనగర శాఖ' నిర్వహిస్తూ వస్తున్నాము .

108 వ మాసశివరాత్రి పూర్వ పీఠాధిపతులు కైలాసవాసి సద్గురు శివానందమూర్తి గారి సమ్ముఖమునఁ అమోఘముగా నిర్వహించాము
హేవిళంబి నామ సంవత్సర జేష్ఠ బహుళ చతుర్దశి 22-06.-2017నాటికి 175మాస శివరాత్రులు పూర్తి అయిన సందర్భములో జులై 22,23 (2017) తేదీలలో మహోత్సవాలు జరిపి ఉన్నాము
గత 5స !! లుగా -హోమములు ,అభిషేకములేగాక - గణార్చన గూడా నిర్వహిస్తూ వస్తున్నాము .
2017 జనవరిన ఆరాధ్య ఆత్మీయ సమ్మేళనము నిర్వహించినపుడు ఆరాధ్య బంధువులెందరో ,వారి కుటుంబాలు ,ఆడపడుచులు ,పిల్లలు విచ్చేసి కారక్రమములలో ఔత్సాహికముగా పాల్గొన్నారు . పీఠాధిపతి గారు ,ఇతర పండితులు ,విధ్వాంసులు మొదలగు వారు వచ్చి ఆశీర్వదించారు
ఇలాంటి కార్యక్రమములు ఇంకా ముందు ముందు జరిపి -ఆరాధ్య బంధువు లందరు ఒకరికొకరు పరిచయము చేసుకొనుటకు అవకాశము
కల్పించమని -విచ్చేసినవారందరు కోరినారు .

16.4.2017 న జరిపిన ' బ్రాహ్మణ వివాహ వేదికకు అమోఘ స్పందన లభించింది
'జంటనగర శాఖ ' మేము 200 మాస శివరాత్రులు నిర్విఘ్నముగా జరిపిన సందర్భముగా - జులై -తేదీలలో (2019)కవాడిగూడ మఠప్రాంగణములో,మఠ ఫిట్ పర్సన్ గారి సౌజన్యముతో పెద్దఎత్తున మాసశివరాత్రి, హోమములు ,అభిషేకములు గణార్చనలు ,పాదపూజలు నిర్వహింప దలచాము .ఆరాధ్య బంధువు లందరు ఈ కార్యక్రమములో పాల్గొని విజయవంతము చేస్తారని ఆశిస్తున్నాము-------7-2019
ఉదయము 9 గం !!లకు ప్రత్యేక హోమము , రుద్రాభిషేకము .
-------2019..-
ఉ !! 8 గం !! నుండి ---అల్పాహారము
ఉ !! 9 గం !! నుండి - పాద పూజలు -మీ మాతా -పితరులకు పాదపూజ చేసుకొనేసదావకాసెం - లేదా మీ ఇష్ట బందువులకు ఎవరికైనా పాద పూజ చేసుకొన వచ్చును
ఉ !! 10గం !!నుండి --- వివాహ వేదిక
\
మహిళలచే లలితా సహస్రనామ పారాయణ -కుంకుమ పూజ
1-30 నుంచి 2-30 వరకు భోజన ప్రసాద వితరణ
3 గం !! నుండి 4గం !! --- జంటనగరశాఖ 15 సంవత్సరములు ఊర్తి చేసుకొని న సంధర్భవముగాను 200ల మాసశివరాత్రులు నిర్విఘ్నముగా నిర్వహించిన సందర్భముగాను
ఒక ప్రత్యేక సంచిక 'ఆరాధ్య వికాస తరంగిణి -2' మరియు జంటనగరశాఖ వారి వాట్సావ్ లో మీరు పెట్టిన వ్యాసములలో కొన్నింటిని 'శివమ్ ' అను గ్రంధరూపము గా ప్రచురించినాము .
ఈ గ్రంధములను పూజ్య పీఠాధిపతి డా !! అత్తలూరిమృత్యుంజయ శర్మ గారిచే ఆవిష్కరణ .
గ్రంథముల గురించి డా !!ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి ప్రసంగము
ఆత్మీయ సత్కారము లు -సన్మానములు
తేనీటి విందు
4 గం !! నుండి పూజ్య పీఠాధిపతి గారికి ప్రేత్యేక గణార్చన
పీఠాధిపతి గారి ఆశీర్భాషణము .
హోమములలో,అభిషేకములలో కానీ కానీ పీఠాధిపతి గారి గణార్చన లో గాని పాల్గొనువారు ముందుగా సంప్రదించగలరు
ఎం -వ -ఎం -రావు
హోమములలో,అభిషేకములలో కానీ కానీ పీఠాధిపతి గారి గణార్చన లో గాని పాల్గొనువారు ముందుగా సంప్రదించగలరు
ఎం -వ -ఎం -రావు
అధ్యక్షులు
9849010505
ములుగు హనుమంతరావు ఫిట్ పర్సన్ శంకరారాధ్యమఠం 9849986614
- టి -శశిభూషణ్ స్ .ఉదయభాస్కర్
ప్రధాన కార్యదర్శి కోశాధికారి
9849337801 9848773878
No comments:
Post a Comment