కాలమునకు లేదు కనికరమెన్నడు/
పుట్టినట్టి జీవి గిట్టితీరు/
స్థూల దేహమునకె చూడ వార్ధక్యము/
ఆత్మ నిత్య సత్యమరయ
భువిని/
లెక్క తేలువరకె నిక్కము దేహము/
శివపురీశ దేవ చిద్విలాస/🙏 కట్టడి చేతురు?/
శివపురీశ దేవ చిద్విలాస/🙏By Subrahmanyam M
పుట్టినట్టి జీవి గిట్టితీరు/
స్థూల దేహమునకె చూడ వార్ధక్యము/
ఆత్మ నిత్య సత్యమరయ
భువిని/
లెక్క తేలువరకె నిక్కము దేహము/
శివపురీశ దేవ చిద్విలాస/🙏 కట్టడి చేతురు?/
శివపురీశ దేవ చిద్విలాస/🙏By Subrahmanyam M
No comments:
Post a Comment