Thursday, June 20, 2019

ఆత్మ జ్ఞానమొసగు అరుణాచలేశ్వరా/
సాధకులను మెచ్చి సాకువాడ/
రమణు దలచి విడువ రాగద్వేషములను/
శివపురీశ దేవ చిద్విలాస/🙏by M. Subrahmanyam 

No comments:

Post a Comment