Thursday, October 26, 2017

24/10/17, 9:01:53 AM: ‪+91 79811 59026‬: *దైవతేషు ప్రయత్నేన రాజసు బ్రాహ్మనేషు చ*
*నియంతవ్యః సదా క్రోధో వృద్ధ బాలా తురేషు *


దేవతలు, రాజులు, పండితుల దగ్గర, ఇంకా పిల్లలు, ముసలివారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారి వద్ద ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శించకూడదు. వీళ్ళందరి దగ్గర కోపావేశాలను అదుపులో ఉంచుకోవాలి.

No comments:

Post a Comment