08/10/17, 10:22:57 AM: +91 79811 59026: *స్థిరా శైలీ గుణవతాం ; ఖల బుద్ధ్యా న బాధ్యతే* ;
*రత్న దీపస్య హి శిఖా వాత్యయాపి న బాధ్యతే;*
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మంచి గుణములు గల వారి స్థిరమైన ప్రవర్తన
దుష్ట బుద్ధి కలవారి వలన బాధింప బడదు.
ఎట్లనగా , 'రత్న దీపము 'యొక్క దీప శిఖ '(వెలుగు)
గాలికి(వీచినా కూడా)ఆరి పోదు కదా!
No comments:
Post a Comment