12/10/17, 11:14:30 AM: +91 79811 59026: *మూర్ఖో నహి దదాత్యర్థం నరో దారిద్య్ర శంకయా*
*ప్రాజ్ఞస్తు వితరత్యర్థం నరో దారిద్య్ర శంకయా*
దానం
చేస్తే నేను దరిద్రుడినవుతానేమో అన్న భయం తో మూర్ఖుడు దానము చేయడు. మరు
జన్మలో దరిద్రుడనై పుడ తానేమో నన్న భయంతో బుద్ధిమంతుడు దానం చేస్తాడు.
No comments:
Post a Comment