22/10/17, 1:48:13 PM: Pavan Kumar: శత విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచరేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్యా హరిం భజేత్!
శతకొటి క్రియాం విహాయ వ్హాట్సాప్ సతతం కరేత్
Meaning 👇🏻
వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి.
వేయి పనులు విడిచి స్నానం చేయాలి .
లక్ష పనులు విడిచి దానం చేయాలి.
కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి
వందల కొట్ల పనులు ఉన్నా, *వ్హాట్సాప్*మాత్రం వదలరాదు
No comments:
Post a Comment