19/10/17, 8:47:20 AM: +91 79811 59026: *అంభోజినీ వన విహార విలాసమేవ*
*హంసస్య హంతు నిరతాం కుపితో విధాతా*
*న త్వస్య దుగ్ధ జల భేదవిధౌ ప్రసిద్దాం*
*వైదగ్ధ కీర్తిం అపహర్తు మసౌ సమర్ధః*
బ్రహ్మదేవుడికి
తన వాహనమైన హంసరాజు మీద కోపం వస్తే, తామరవనంలో తిరగకుండా కట్టడి చేయగలడు.
అంతే తప్ప పాలను, నీళ్ళను వేరు చేయగల హంస గొప్పతనాన్ని కానీ, దాని పేరు
ప్రతిష్టలను గానీ పోగొట్టలేడు.
💥 దీపావళి శుభాకాంక్షలు 💥
No comments:
Post a Comment